Y

YouLibs

Remove Touch Overlay

పూరీ జగన్నాథ 🌿 దేవాలయం 🙏 The God with Natural Powers

Duration: 14:23Views: 4KLikes: 383Date Created: Mar, 2022

Channel: Telugu Mitrudu Railway Life

Category: Howto & Style

Tags: jagannathpuritemple

Description: పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు (విశ్వానికి ప్రభువు) పేరుతో ఆలయ దైవం యుంటుంది. సంస్కృత భాషలో జగత్ (విశ్వం), నాథ్ (ప్రభువు) అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం, భక్తులకు ముఖ్యంగా విష్ణువు, కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన "ఛార్ థాం" పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది. ఈ మధ్యనే కనుగొన్నగంగా రాజవంశానికి చెందిన రాగి శాసనాల ప్రకారం, ప్రస్తుతమున్న జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన అనంతవర్మన చోడగంగాదేవ ప్రారంభించాడు. ఈ భారీ ఆలయ భవనం 400,000 square feet (37,000 m2) కన్నా ఎక్కువ వైశాల్యంతో ప్రహరీగా చుట్టూ ఎత్తైన కోటగోడలను కలిగి ఉంది. ఇందులో కనీసం 120 గుళ్ళూ, పూజా స్థలాలు ఉన్నాయి. ఒడిషా శైలి నిర్మాణ గుణాలను, అమోఘమైన శిల్ప సంపదను కలిగిన ఈ ఆలయం, భారత అద్భుత కట్టడాలలో ఒకటి.

Swipe Gestures On Overlay
Filters:
CategoryChannelDate CreatedDurationLikesPopularityTagsTitleViews
1-10mins10-30mins30mins+past weekpast monthpast year2021-20242015-2020
  • Holi Ka Sabse Famous Bhajan - Aaj Biraj Mei Holi Hai Rasiya आज ब्रज में Dhoom Machaayega - MadhavasMadhavas Rock Band06:32Mar, 2022557.2Kbackgroundvideo thumbnail for: Holi Ka Sabse Famous Bhajan - Aaj Biraj Mei Holi Hai Rasiya आज ब्रज में Dhoom Machaayega - Madhavas
  • इस भजन पर हर कोई झूम उठेगा, लागी लगन मत तोड़ना Lala ji Meri Laagi Lagan Mat Todna Madhavas Rock BandMadhavas Rock Band08:17Dec, 20211.3Mbackgroundvideo thumbnail for: इस भजन पर हर कोई झूम उठेगा, लागी लगन मत तोड़ना Lala ji Meri Laagi Lagan Mat Todna Madhavas Rock Band
  • LIVE | సిక్కోలు తీరానికి కొట్టుకొచ్చిన స్వర్ణ మందిరం! | Gold Painted Chariot at Srikakulam Sea Bank10TV News Telugu05:51:15May, 20221Mbackgroundvideo thumbnail for: LIVE | సిక్కోలు తీరానికి కొట్టుకొచ్చిన స్వర్ణ మందిరం! | Gold Painted Chariot at Srikakulam Sea Bank
  • Prarthna - Mainu Tere Naam Da Sahara, Sankat Ki Ghadi se Paar hone ka Ekmatra Sahara - MadhavasMadhavas Rock Band05:53Jan, 2022568.2Kbackgroundvideo thumbnail for: Prarthna - Mainu Tere Naam Da Sahara, Sankat Ki Ghadi se Paar hone ka Ekmatra Sahara - Madhavas
  • Kala Chana Recipe | Dry Chana recipe - Navratra Recipe Part 2 | bharatzkitchenbharatzkitchen05:54Apr, 2016505.9Kbackgroundvideo thumbnail for: Kala Chana Recipe | Dry Chana recipe - Navratra Recipe Part 2 | bharatzkitchen
  • Suji Ka Halwa | Perfect Desi Ghee sooji Halwa Navratra Special Recipe | Halwa Video | bharatzkitchenbharatzkitchen04:59Apr, 20162.5Mbackgroundvideo thumbnail for: Suji Ka Halwa | Perfect Desi Ghee sooji Halwa Navratra Special Recipe | Halwa Video | bharatzkitchen
  • Jaljeera Powder | Lemon Masala Soda | जलजीरा पानी & मसाला सोडा | Kunal Kapur Summer Drink RecipeKunal Kapur07:31Mar, 2022620.1Kbackgroundvideo thumbnail for: Jaljeera Powder | Lemon Masala Soda | जलजीरा पानी & मसाला सोडा | Kunal Kapur Summer Drink Recipe
  • Radhaballabhi—Bengali kochuri with biuli’r or kolai'er dal filling—Durga pujo specialBong Eats07:17Sep, 20192.2Mbackgroundvideo thumbnail for: Radhaballabhi—Bengali kochuri with biuli’r or kolai'er dal filling—Durga pujo special
  • शरीर में पानी की कमी से होते है कई रोग | Signs That You’re Not Drinking Enough WaterHealth Craze08:44Dec, 20182.7Mbackgroundvideo thumbnail for: शरीर में पानी की कमी से होते है कई  रोग | Signs That You’re Not Drinking Enough Water
  • Malpua Recipe | Famous Indian Sweet Recipe | How To Make Easy Malpua Recipe | The Tiny FoodsThe Tiny Foods08:11Oct, 20201.6Mbackgroundvideo thumbnail for: Malpua Recipe | Famous Indian Sweet Recipe | How To Make Easy Malpua Recipe | The Tiny Foods
  • Items shown
    to: 10
    of:999
    123...100